Jangaon: జనగామ బాణాపురం రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం లభ్యం!

Jangaon: జనగామ జిల్లా బాణాపురం రైల్వే బ్రిడ్జి వద్ద మృతదేహం లభ్యం. మృతుడు బీరప్పగడ్డకు చెందిన మరికుక్కల నరేష్‌గా గుర్తింపు. మృతికి గల కారణాలపై విచారణ.

MD AHMAD PASHA, JANGAON
Published on: 21 Oct 2026 2:10 PM IST
Jangaon
X

Jangaon: జనగామ బాణాపురం రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం లభ్యం!

Jangaon: జనగామ జిల్లా జనగామ పట్టణంలోని బీరప్పగడ్డ ప్రాంతంలో నివాసం ఉంటున్న మరికుక్కల నరేష్ (24) మృతదేహం బాణాపురం సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ట్రాక్పై లభ్యమైంది. రైల్వే ట్రాక్పై మృతదేహం ఉన్నట్లు డయల్ 112కు సమాచారం అందడంతో పోలీసులు స్పందించారు. మృతుడి స్వస్థలం లింగాలఘణపురం మండలం మాణిక్యపురం గ్రామంగా గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON