Maripeda: మహబూబాబాద్ జిల్లాలో విషాదం విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి!

Maripeda: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుర్రప్పతండాలో విద్యుత్ షాక్‌తో బానోత్ మహేందర్ అనే యువరైతు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

P PRABHAKAR, DORNAKAL
Published on: 3 Oct 2026 12:40 PM IST
Maripeda
X

Maripeda: మహబూబాబాద్ జిల్లాలో విషాదం విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి!

Maripeda: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుర్రప్పతండా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై బానోత్ మహేందర్ అనే యువరైతు మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL