Parkal: పరకాల ఆర్డీఓ ఆఫీసులో తొలిసారి బతుకమ్మ సంబరాలు!

Parkal: పరకాల ఆర్డీఓ కార్యాలయంలో తొలిసారిగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. పోటీల్లో ఆత్మకూరు ప్రథమ, ఆర్డీఓ కార్యాలయం ద్వితీయ, నడికూడ తృతీయ బహుమతులు గెలుచుకున్నాయి.

M PRABHAKAR, PARAKAL
Published on: 13 Oct 2026 8:07 PM IST
Parkal
X

Parkal: పరకాల ఆర్డీఓ ఆఫీసులో తొలిసారి బతుకమ్మ సంబరాలు!

పరకాల: పరకాల ఆర్డీఓ కార్యాలయంలో తొలిసారిగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ పోటీల్లో ఆత్మకూరు మండలం ప్రథమ బహుమతి, పరకాల ఆర్డీఓ కార్యాలయం ద్వితీయ బహుమతి, నడికూడ మండలం తృతీయ బహుమతి సాధించాయి.

తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొని ఆడిపాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. అధికారులంతా కలిసి తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఘనంగా జరపడంతో కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL