Parkal: పరకాల జిల్లా హోదాపై బహిరంగ చర్చకు సిద్ధం: ఆకుల శ్రీధర్!

Parkal: పరకాలను జిల్లాగా ఎందుకు ప్రకటించలేదో బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నేత ఆకుల శ్రీధర్ సవాల్ విసిరారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 13 Oct 2026 7:58 PM IST
Parkal
X

Parkal: పరకాల జిల్లా హోదాపై బహిరంగ చర్చకు సిద్ధం: ఆకుల శ్రీధర్!

పరకాల: పరకాలను జిల్లాగా ప్రకటించడంలో 10 ఏళ్ల BRS పాలన ఎందుకు విఫలమైందో సమాధానం చెప్పాలని BJP నాయకుడు ఆకుల శ్రీధర్ డిమాండ్ చేశారు. తేదీ, సమయం, స్థలం ప్రకటించి బహిరంగ చర్చకు రావాలని BRS నేతలకు సవాల్ విసిరారు.

రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లాల పునర్విభజన సమయంలో పరకాల ఆకాంక్షను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తే జిల్లా వస్తుందా అని ఎద్దేవా చేశారు. జిల్లా హోదా, 100 పడకల ఆసుపత్రి, అభివృద్ధి పనులపై ఆధారాలతో చర్చకు BJP సిద్ధమని తెలిపారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL