Warangal: ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసిన రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి!
Warangal: ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డిని కలిశారు.
Warangal: ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసిన రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి!
వరంగల్: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఎమ్మెల్యే గారి నివాసంలో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారిని, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముగ్గురు నాయకులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగింది.




