Warangal: జీడబ్ల్యూఎంసీ ఏఎంహెచ్‌ఓగా కమల్ చంద్ నాయక్ బాధ్యతలు

Warangal: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏఎంహెచ్‌ఓగా నియమితులైన కమల్ చంద్ నాయక్ కమిషనర్ టి.వెంకన్నను కలిశారు; పారిశుధ్య నిర్వహణపై సూచనలు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 20 Nov 2026 10:49 PM IST
Warangal
X

Warangal: జీడబ్ల్యూఎంసీ ఏఎంహెచ్‌ఓగా కమల్ చంద్ నాయక్ బాధ్యతలు

వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్‌గా నూతనంగా నియమితులైన కమల్ చంద్ నాయక్ శుక్రవారం కమిషనర్ టి.వెంకన్నను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, నగర పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST