Wardhannapet: కాంగ్రెస్ డివిజన్ కమిటీల సమన్వయకర్తల నియామకం
Wardhannapet: వర్ధన్నపేట నియోజకవర్గంలో డివిజన్ కమిటీల ఏర్పాటుకు సమన్వయకర్తలను నియమించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి.
Wardhannapet: కాంగ్రెస్ డివిజన్ కమిటీల సమన్వయకర్తల నియామకం
వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని డివిజన్ కమిటీలను ఆయా డివిజన్ అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ, కమిటీల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయుటకు స్థానిక ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు సూచన మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి వివిధ డివిజన్లకు జిల్లా కమిటీ నుండి సమన్వయకర్తలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
డివిజన్ల వారీగా నియమితులైన సమన్వయకర్తల వివరాలు కింద పొందుపరచడమైనది:
1, 65, 66 డివిజన్ల సమన్వయకర్తలు:
• ఈర్ల చిన్ని (ఉపాధ్యక్షులు) – ఫోన్: 9705065811
• మారంరెడ్డి కౌథిల్ రెడ్డి (జనరల్ సెక్రటరీ) – ఫోన్: 8500492111
• ముక్కెర సురేష్ (సెక్రటరీ) – ఫోన్: 9989542842
2, 55, 56 డివిజన్ల సమన్వయకర్తలు:
• దొగ్గెల రాజేశ్వర్ రావు – ఫోన్: 9676545911
• మడికొండ సంపత్ – ఫోన్: 9849677529
44, 45, 46, 64 డివిజన్ల సమన్వయకర్తలు:
• కొయ్యడ శ్రీనివాస్ – ఫోన్: 9966282824
• శనిగరపు వీరేశ లింగం – ఫోన్: 9849677488
• పర్నెం




