Rayaparthi: తిరుమలాయపల్లిలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

Rayaparthi: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం. పాల్గొన్న భక్తులు, ప్రముఖులు.

P ASHOK, WARDHANNAPET
Published on: 26 Sept 2026 6:44 PM IST
Rayaparthi
X

Rayaparthi: తిరుమలాయపల్లిలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు, ముఖ్య అతిథిగా ముదిరాజ్ సంఘం రాయపర్తి మండల అధ్యక్షుడు ముద్రబోయిన వెంకటేశ్వర్లు, గుడి మహేందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు వశపాక ఎల్లయ్య, వశపాక మల్లయ్య , బరిగల కుమారస్వామి, వశపాక విజయ్ తదితరులు పాల్గొన్నారు,

P ASHOK, WARDHANNAPET

P ASHOK, WARDHANNAPET