Parkal: నేషనల్ అథ్లెటిక్స్ పోటీల్లో పరకాల విద్యార్థుల సత్తా!
Parkal: హనుమకొండ జిల్లా పరకాల విద్యాలయ పాఠశాల విద్యార్థులు నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో 22 పతకాలు సాధించి అద్భుత ప్రతిభ చాటారు.
Parkal: నేషనల్ అథ్లెటిక్స్ పోటీల్లో పరకాల విద్యార్థుల సత్తా!
Parkal: పరకాల పట్టణంలోని విద్యాలయ పాఠశాల విద్యార్థులు నేషనల్ ఇంటర్ డిస్టిక్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో అండర్ 10, 12 ,14 వయసు విభాగంలో 30 మంది విద్యార్థులు పాల్గొనగా 22 మంది విద్యార్థులు వివిధ విభాగాలలో విజేతలుగా నిలిచి 6గురు విద్యార్థులుబంగారు, 12 మంది విద్యార్థులురజత, నలుగురు విద్యార్థులు కాంస్య పతకాలు సాధించారు.
పథకాలు సాధించిన విద్యార్థులను విద్యాలయ పాఠశాల కరస్పాండెంట్ ఆర్విఎన్ రావు (గోపి) వైస్ ప్రిన్సిపల్ హిమబిందు పీడీలు మహేందర్, కరుణాకర్ మరియు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థులను సన్మానించి వారికి అభినందనలు తెలియజేశారు.




