Jangaon: జనగామ జిల్లా కలెక్టర్‌కు నిరుద్యోగ యువత హ్యాట్సాఫ్!

Jangaon: జనగామ జిల్లా కలెక్టర్ నిర్ణయాలపై నిరుద్యోగ యువత ప్రశంసలు. ప్రతిభ ఆధారంగా పరీక్షల ద్వారా పారదర్శకంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నందుకు అభినందనలు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 21 Sept 2026 8:21 AM IST
Jangaon
X

Jangaon: జనగామ జిల్లా కలెక్టర్‌కు నిరుద్యోగ యువత హ్యాట్సాఫ్!

Jangaon: జనగామ జిల్లా కలెక్టర్ గారికి హ్యాట్సాఫ్ మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలనే ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, అభ్యర్థుల ప్రతిభను గుర్తించి పరీక్షల ద్వారా ఉద్యోగాలు లేదా ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయం.

గతంలో చిన్నచిన్న ఉద్యోగాలు కూడా సిఫార్సులు, ఇతర మార్గాల ద్వారా పొందాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు అర్హత, ప్రతిభ ఆధారంగా పరీక్ష నిర్వహించి అవకాశాలు కల్పించడం నిజంగా ప్రశంసించదగిన విషయం.

నిరుద్యోగ యువతకు కొత్త ఆశలు, అవకాశాలు కల్పిస్తున్న మీకు హృదయపూర్వక అభినందనలు. జనగామ కలెక్టర్ గారికి హ్యాట్సాఫ్.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON