Hanamkonda: హనుమకొండలో దారుణం 3 రోజులుగా ఇంట్లోనే మహిళల బంధనం!
Hanamkonda: హనుమకొండ నయింనగర్‌లో అత్త మిరాబాయి కోడలు మనుమరాలిని 3 రోజులుగా ఇంట్లో బంధించింది. తిండిలేకుండా తాళం వేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Hanamkonda: హనుమకొండలో దారుణం 3 రోజులుగా ఇంట్లోనే మహిళల బంధనం!
Hanamkonda: హనుమకొండ జిల్లా 3రోజులుగా జయశ్రీ, తేజశ్రీ ని ఇంట్లో బంధించిన అత్త గూడూరు మిరాబాయి, మిరాబాయి నుండి జయశ్రీ, తేజశ్రీ ని రక్షించాలని స్థానిక మహిళలు డిమాండ్ ఇల్లు సమస్యపై వేధింపులు.
నయింనగర్ లో దారుణం ముడురోజేలుగా ఇంట్లో తాళం వేసిన బంధువులు. ఇంట్లో సమస్యలు పరిష్కారం చేయాలని పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే సమస్య పరిష్కారం చేయకుండా చోద్యం చూస్తున్న పోలీసులు అంటూ బాధితుల ఆరోపణ. మూడు రోజులుగా తిండి లేకుండా తాళం వేసి ఉంచారని ,తక్షణమే ఇంటి తాళం తీసి మా చెల్లికి, అమ్మకు న్యాయం చేయాలని కార్తికేయ ,స్థానిక మహిళలు.




