Jangaon: జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి అక్టోబర్ 2న ఉత్తరాల ఉద్యమం!

Jangaon: అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహా హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2న జనగామలో సీఎం రేవంత్‌కు ఉత్తరాల ఉద్యమం: TUWJ H 143.

MD AHMAD PASHA, JANGAON
Published on: 1 Oct 2026 6:00 PM IST
Jangaon
X

Jangaon: జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి అక్టోబర్ 2న ఉత్తరాల ఉద్యమం!

Jangaon: జనగామ జిల్లా అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులందరికీ ప్రభుత్వ ఉధ్యోగులకు ఇచ్చే హెల్త్ కార్డుల తరహాలో హెల్త్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ TUWJ H 143 యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి శ్రీ అస్కని మారుతీ సాగర్ ల పిలుపు మేరకు రేపు శుక్రవారం అక్టోబర్ 2 వ తేది ఉదయం 11 గంటలకు జనగామలోని గాంధీ విగ్రహం వద్ద ఉత్తరాల ఉధ్యమం ప్రారంభం అవుతుంది ప్రతి జర్నలిస్ట్ ఓ ఉత్తరాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి తమ డిమాండ్ లను పోస్ట్ కార్డు లో రాసి ఆయనకు చేరేలా ఉధ్యమాన్ని ప్రారంభిద్దాం కాబట్టి జర్నలిస్టులందరూ ఈ ఉధ్యమంలో పాల్గొనాలని టీయూడబ్ల్యూ జే హెచ్ 143 యూనియన్ జనగామ జిల్లా శాఖ మీకు ఆహ్వానం పలుకుతోంది ప్రతి మండలం పట్టణం జిల్లా కేంద్రాల లోని జర్నలిస్ట్ లు తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కోసం కదలి రావాలని ఆహ్వానిస్తున్నాను.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON