Mulugu: కాసిందేవిపేటలో తీవ్ర విషాదం: కుంటలో పడి ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతి

Mulugu: ములుగు జిల్లా కాసిందేవిపేట గ్రామంలో పొలం వద్ద కుంటలో పడి సిపిఎం నాయకుడు ఎండి అంజాద్ ఇద్దరు కుమార్తెలు ఆసియా (10), సమ్యున్ (18) మృతి చెందారు.

PONNALA SWAMY, MULUGU
Published on: 20 Sept 2026 6:41 PM IST
Mulugu
X

Mulugu: కాసిందేవిపేటలో తీవ్ర విషాదం: కుంటలో పడి ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతి

ములుగు జిల్లా: కాసిందేవ్ పేట గ్రామంలో విషాదం సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎండి అంజాద్ ఇద్దరు కూతుర్లు పొలం చూడడానికి వెళ్లి కుంటలో పడి మృతి.

చిన్న కూతురు ఎండి ఆసియావయస్సు 10 సంవత్సరాలు కుంటలో పడడంతో కాపాడబోయి అక్క సమ్యున్ వయస్సు 18 మృతి.

ఇద్దరు కూతుర్ల మృతితో కాసింది పేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం ములుగు హాస్పిటల్ కి తరలింపు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU