Wardhannapet: రెండు వైన్‌షాపుల్లో చోరీ, రూ.4.25 లక్షల నగదు అపహరణ!
Wardhannapet: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని రెండు వైన్‌షాపుల్లో చోరీ. రూ.4.25 లక్షల నగదు అపహరణ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గాలిస్తున్న పోలీసులు.
Wardhannapet: రెండు వైన్‌షాపుల్లో చోరీ, రూ.4.25 లక్షల నగదు అపహరణ!
Wardhannapet: వర్ధన్నపేట పట్టణంలోని రెండు వైన్‌షాపుల్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రెండు దుకాణాల నుంచి మొత్తం రూ.4.25 లక్షల నగదు అపహరించారు.
మల్లికార్జున వైన్స్‌లో రూ.3.60 లక్షలు, రేణుక ఎల్లమ్మ వైన్స్‌లో రూ.65 వేల నగదు చోరీ అయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాలను పరిశీలించి, చోరీపై దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.




