Mulugu: రాష్ట్రంలో 365 కరవు మండలాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం!
Mulugu: తెలంగాణలో 365 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ములుగు జిల్లాలోని 4 మండలాల్లో కరవు సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.
Mulugu: రాష్ట్రంలో 365 కరవు మండలాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం!
Mulugu: తెలంగాణలో కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం.రాష్ట్రంలో 31 జిల్లాల్లో 365 కరవు ప్రభావిత మండలాలు ఉన్నట్లు గుర్తింపు. ఇందులో 111 మండలాల్లో తీవ్రమైన, 254 మండలాల్లో మోస్తరు ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడి. కరవు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సర్కార్ ఆదేశాలు జారీ. ములుగు జిల్లాలో నాలుగు కరువు మండలాలు గుర్తింపు.
గోవిందరావుపేట, ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట మండలాల్లో సహాయక చర్యలు చేపట్టనున్న జిల్లా యంత్రాంగం.




