Parkal: పరకాల 10వ వార్డులో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Parkal: పరకాల మున్సిపాలిటీ 10వ వార్డులో నిరుపేద కుటుంబాలకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత. కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం.
Parkal: పరకాల 10వ వార్డులో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Parkal: మున్సిపాలిటీ 10వ వార్డులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు కార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఒక్క కార్డు కూడా మంజూరు కాలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నిరంతర ప్రక్రియగా కార్డులు ఇస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో డీటీ సుమన్, ఆర్ఐ దామోదర్, విఆర్ఏ బిక్షపతి, డీలర్ సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు.




