Seerole: మండల కేంద్రంలో ఘనంగా గ్రీవెన్స్ సెల్ నిర్వహణ
Seerole: సీరోలు మండల కేంద్రంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు. ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి పరిష్కారానికి హామీ.
Seerole: మండల కేంద్రంలో ఘనంగా గ్రీవెన్స్ సెల్ నిర్వహణ
సీరోలు: సీరోలు మండల కేంద్రంలో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన సమస్యలను స్వీకరించారు.
గ్రీవెన్స్ సెల్‌లో ఎంపీడీవో, తహసీల్దార్‌తో పాటు నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయ, ఐసీడీఎస్, పశుసంవర్ధక, విద్యాశాఖ (ఎంఈఓ) అధికారులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.




