Bhimadevarapalli: వీధి దీపాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించిన సర్పంచ్!

Bhimadevarapalli: భీమదేవరపల్లిలో ఏళ్లుగా చీకటిలో ఉన్న కాలనీకి వీధి దీపాలు, బస్టాండ్ ఆవరణలోని ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్ షిఫ్టింగ్‌ను సర్పంచ్ మాచర్ల కుమారస్వామి ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Oct 2026 1:49 PM IST
Bhimadevarapalli
X

Bhimadevarapalli: వీధి దీపాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించిన సర్పంచ్!

Bhimadevarapalli: భీమదేవరపల్లి లో కొన్ని సంవత్సరాలుగా చీకటిమయంలో ఉన్న కాలనీకి స్తంభాలు ఏర్పాటు చేసి పెట్టించిన వీది దీపాలని మరియు బస్టాండ్ ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ని షిఫ్ట్ చేసిన దానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన సర్పంచ్ మాచర్ల కుమారస్వామి.

ఈ కార్యక్రమంలో ఏఈ లక్ష్మణ్ నాయక్ , ఉపసర్పంచ్ ఐలయ్య, వార్డు సభ్యులు వెంకటేశ్వర్లు, బొల్లంపల్లి శ్యామ్ ,సెక్రెటరీ మోహన్, లైన్మెన్ బాలరాజు,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్