Warangal: వర్ధన్నపేట మార్చురీలో దారుణం: మృతదేహం కన్ను కొరికిన ఎలుకలు
Warangal: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మార్చురీలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీరయ్య మృతదేహం కంటి భాగాన్ని ఎలుకలు కొరకడం కలకలం రేపింది.
Warangal: వర్ధన్నపేట మార్చురీలో దారుణం: మృతదేహం కన్ను కొరికిన ఎలుకలు
వరంగల్ జిల్లా: వర్ధన్నపేట శవపరీక్ష గదిలో దారుణ ఘటన, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గారే వీరయ్య. మృతదేహంలోని కంటి భాగాన్ని ఎలుకలు కొరికినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ.
పోస్టుమార్టం గదిలో ఫ్రీజర్, మౌలిక వసతులు లేవని ఆరోపణ, అధికారుల నిర్లక్ష్యంపై మృతుడి బంధువుల ఆగ్రహం, ఘటనపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్.




