Jangaon: జనగామ ప్రభుత్వ వైద్య కళాశాలలో మెరుగైన సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్!
Jangaon: జనగామ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు, నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఆదేశించారు.
Jangaon: జనగామ ప్రభుత్వ వైద్య కళాశాలలో మెరుగైన సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్!
జనగామ: జనగామ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం కల్పించాలని అధికారులకు సూచన ప్రభుత్వ వైద్య కళాశాలలో డిజిటల్ బోధన, తరగతి గదులు, వసతి గృహాలు, భోజన వసతుల పరిశీలన డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో కలిసి కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, నాణ్యమైన భోజనం అందించాలి.
హాస్టల్ గదులు, క్యాఫెటేరియా, వార్డెన్ గది, కళాశాల అంతర్గత రహదారుల పరిశీలన విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అవసరమైన మౌలిక వసతులు మెరుగుపరచాలని కలెక్టర్ సూచించారు.




