Jangaon: జనగామ సద్దుల బతుకమ్మ వేడుకల్లో తీవ్ర ప్రోటోకాల్ రగడ!
Jangaon: జనగామ బతుకమ్మ కుంట వద్ద మున్సిపాలిటీ నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది.
Jangaon: జనగామ సద్దుల బతుకమ్మ వేడుకల్లో తీవ్ర ప్రోటోకాల్ రగడ!
Jangaon: జనగామ బతుకమ్మ కుంటలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డిని పోలీసులు వేదికపైకి వెళ్లకుండా అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. ప్రోటోకాల్ ప్రకారమే వేదికపైకి అనుమతించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరిణామంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.




