Parkal: పరకాలలో సద్దుల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం!
Parkal: పరకాల పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధమైంది. మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Parkal: పరకాలలో సద్దుల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం!
Parkal: పరకాల పట్టణంలో జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధమైంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, చెరువు కట్ట వద్ద వేడుకలకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆదివారం సాయంత్రం మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో తరలిరానుండటంతో విద్యుత్ దీపాలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.




