Parkal: పట్టణాభివృద్ధే లక్ష్యం: చైర్మన్ పావుశెట్టి సునీల్!

Parkal: పరకాల మున్సిపాలిటీ 10, 11 వార్డులలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించి, 22వ వార్డులో పనులను చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ పరిశీలించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 27 Oct 2026 4:07 PM IST
Parkal
X

Parkal: పట్టణాభివృద్ధే లక్ష్యం: చైర్మన్ పావుశెట్టి సునీల్!

పరకాల: పరకాల పట్టణ మున్సిపల్ పరిధిలోని 10, 11వ వార్డులలో నగర అభివృద్ధి నిధులతో చేపడుతున్న నూతన సిసి రోడ్డు మరియు డ్రైనేజ్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి, 22వ వార్డులో జరుగుతున్న నూతన డ్రైనేజీ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్ గారు,స్థానిక 10 వ వార్డు కౌన్సిలర్ పసుల లావణ్య-రమేష్,11వ వార్డు కౌన్సిలర్ గూడెల్లి సదన్న,22వ వార్డు కౌన్సిలర్ అల్లే దశరథం.

ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ కొయ్యాడ శ్రీనివాస్,బండి శ్రీధర్,సుదమల్ల రమేష్,పాలకుర్తి శ్రీనివాస్,కుక్కల విజయ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఒంటేరు శ్రావణ్ కుమార్,సమన్వయ కమిటీ సభ్యులు పొరండ్ల వేణు,పసుల విజయ,చిన్నాల గొనాధ్,ఐలిపెల్లి స్వామి,సుదమల్ల కిషోర్,దేవు శ్రీను వారితో పాటుగా బొచ్చు బాబురావు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL