Bayyaram: వీరస్వామి భౌతికకాయానికి నివాళులర్పించిన బయ్యారం PACS చైర్మన్!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా ఇర్సులాపురంలో రాసమల్ల వీరస్వామి మృతదేహానికి నివాళులర్పించిన బయ్యారం సింగిల్ విండో చైర్మన్ బండారి మల్లయ్య. కుటుంబ సభ్యులకు పరామర్శ.
Bayyaram: వీరస్వామి భౌతికకాయానికి నివాళులర్పించిన బయ్యారం PACS చైర్మన్!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన రాసమల్ల వీరస్వామి మృతి వార్త తెలుసుకున్న బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ బండారి మల్లయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరస్వామి పార్థివదేహానికి ఇర్సులాపురం లో ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ సందర్భంగా బండారి మల్లయ్య గారు మాట్లాడుతూ.. రాసమల్ల వీరస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమం లో సోసైటీ డైరెక్టర్ నద్దునూరి యశోద లింగయ్య గారు, రామగుండాల ఉప సర్పంచ్ తొట్టి కృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు.




