Bayyaram: కొత్తపేట కొమురం భీమ్ కాలనీ పెద్దలుగా ఎన్నికైన వారి ఘన సత్కారం!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట కొమురం భీమ్ కాలనీ నూతన గ్రామ పెద్దలు ఎస్ఐ ప్రశాంత్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.
Bayyaram: కొత్తపేట కొమురం భీమ్ కాలనీ పెద్దలుగా ఎన్నికైన వారి ఘన సత్కారం!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామపంచాయతీ లోని కొమరం భీమ్ కాలనీలో ఇటీవల ఆదివాసులు కలిసి గ్రామ దొర గా మెస్ రాజశేఖర్, పటేల్ గా పులుషం రమేష్, పెద్దమనుషులుగా కొట్టెం పుల్లయ్య, వట్టం శీను, చాట్ల పాపారావు, చాట్ల సంపత్, సూర్ణపాక వెంకటేష్ (పండు), చాట్ల అశోక్, రామారావుకు,ఎన్నికల ద్వారా గ్రామ పెద్దమనుషులుగా ఎన్నికయ్యారు, ఎన్నికైన సందర్భంగా ఈరోజు బయ్యారం SI ప్రశాంత్ బాబును మర్యాదపూర్వంగా కలిసి శాలువా, మెమొరంతో సత్కరించారు, ఆదివాసుల పండగలు, సంప్రదాయాలు ఆచార్య వ్యవహారాలు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ దొర, రమేష్, ప్రకాష్, కొట్టం శీను, రామారావు, పుల్లయ్య, అశోక్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.




