Warangal: నర్సంపేటలో విసృతంగా పర్యటిస్తున్న డా. బోడ అనిల్ కుమార్ నాయక్

Warangal: నర్సంపేట నియోజకవర్గంలో డా. బోడ అనిల్ కుమార్ నాయక్ విస్తృతంగా పర్యటిస్తూ రైతులను, రోగులను పరామర్శించి పార్టీ భరోసా కల్పిస్తున్నారు.

G PRADEEP KUMAR, NARSAMPET
Published on: 30 Oct 2026 10:56 PM IST
Warangal
X

Warangal: నర్సంపేటలో విసృతంగా పర్యటిస్తున్న డా. బోడ అనిల్ కుమార్ నాయక్

వరంగల్ జిల్లా: నర్సంపేట నియోజకవర్గం లో తెలంగాణ రక్షణ సేన 'టిఆర్ఎస్' పార్టీ నాయకులు మహబూబాబాద్ పార్లమెంట్ ఇంచార్జి డా. బోడ అనిల్ కుమార్ నాయక్ నర్సంపేట నియోజకవర్గం లో విసృతంగా పర్యటిస్తూన్నారు.పంటలు పండక ఇబ్బంది పడుతున్న రైతుల దగ్గర కి, వారి పంట ల దగ్గర కి వెళ్లి పరిశీలిస్తూ పార్టీ అండగా ఉంటుంది అని భరోసా ఇస్తున్నారు.

ఆలాగే అనారోగ్య పరిస్థితి లలో ఆసుపత్రి లలో ఉంటున్నా రోగులని వారి కుటుంబ లని పరామార్శిస్తు వారికీ ధైర్యాన్ని ఇస్తున్నారు. అనిల్ కుమార్ నాయక్ రాజకీయలలోకి వచ్చిన కొద్దీ కాలం లోనే ఆపద లకి, పార్టీ కార్యాకలపాలను భవిష్యత్తు లో పార్టీ అధికారం లోకి వస్తే ఎం చేస్తుంది అని అవగాహనా కలిపిస్తూ ముందుకు వెళ్తున్నారు.

ప్రజల్లో మమేకమై పార్టీ లో చురుకుగా ఉంటూ రాజకీయంలో, పార్టీ లో తన శైలి ని వెలికి తీస్తున్నారు. నియోజకవర్గంలో కూడా తెలంగాణ రక్షణ సేన 'టీఆరెస్' పార్టీ నాయకులు బోడ అనిల్ కుమార్ నాయక్ ఉన్నాడు అంటూ అవుతుంది. దీంతో టీఆరెఎస్ పార్టీ మరియు అనిల్ కుమార్ నాయక్ ప్రజల్లో కొంచెం బలంగా అవుతుంది అనే దానికి సాంకేతాలు వినిపిస్తున్నాయి.

G PRADEEP KUMAR, NARSAMPET

G PRADEEP KUMAR, NARSAMPET