Mulugu: ములుగు జిల్లా కేంద్రంలో రెడ్డి వైన్స్ షాప్‌లో దొంగల హల్‌చల్!

Mulugu: ములుగు జిల్లా కేంద్రంలోని రెడ్డి వైన్స్‌లో దొంగలు రూ. 10 వేలు, మద్యం బాటిళ్లు, సీసీటీవీ హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లారు. ఇక్కడ దొంగతనం ఇది మూడోసారి.

PONNALA SWAMY, MULUGU
Published on: 20 Sept 2026 11:10 AM IST
Mulugu
X

Mulugu: ములుగు జిల్లా కేంద్రంలో రెడ్డి వైన్స్ షాప్‌లో దొంగల హల్‌చల్!

Mulugu: ములుగు జిల్లా కేంద్రంలోని రెడ్డి వైన్స్ షాప్ లో దొంగల్ హల్ చల్ క్యాంటీన్ తాళం పగలగొట్టి కిటికీలో నుండి చొరబడి 10 వేయిల నగదు తో పాటు మద్యం బాటిళ్లు అపహరణ 10వేయిల నగదు మద్యం బాటిల్లతో సహా సిసి ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను మాయంచేసిన దొంగలు

దొంగతనంపై రెడ్డి వైన్స్ షాప్ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ములుగు పోలీసులు ఇదే షాపులో మూడోసారి దొంగలు పడ్డారంటూ తెలిపిని షాప్ యజమాని విజువల్స్.... రెడ్డి వైన్స్ (ములుగు జిల్లా కేంద్రం )

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU