Mulugu: ఏటూరునాగారంలో 1,100 గ్రాముల డ్రగ్స్ పట్టివేత!

Mulugu: ములుగు జిల్లా ఏటూరునాగారంలో పోలీసుల తనిఖీలు 1,100 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం నలుగురు నిందితులు అరెస్ట్.. సరఫరా మూలాలపై పోలీసుల ముమ్మర దర్యాప్తు.

I NARESH, ETURUNAGARAM
Published on: 2 Oct 2026 10:33 PM IST
Mulugu
X

Mulugu: ఏటూరునాగారంలో 1,100 గ్రాముల డ్రగ్స్ పట్టివేత!

ములుగు జిల్లా: ఏటూరునాగారం పోలీసుల వాహనాల తనిఖీలు. 1,100 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో నలుగురు నిందితుల అరెస్ట్. A1 జగదీష్, A2 రామ్‌చరణ్ తేజ్, A3 ఆకుల వంశీ, A4 వర ప్రసాద్ అరెస్ట్. మాదకద్రవ్యాల సరఫరా మూలాలపై పోలీసుల దర్యాప్తు. నిందితులపై చట్టపరమైన చర్యలు.

I NARESH, ETURUNAGARAM

I NARESH, ETURUNAGARAM