Mulugu: ములుగు జిల్లాలో బైక్ అదుపుతప్పి ప్రమాదం..పంట పొలాల్లో యువకుడు మృతి!
Mulugu: ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట క్రాస్ వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఏటూరునాగారానికి చెందిన మీరాజ్ మృతదేహం పంట పొలాల్లో లభించింది.
Mulugu: ములుగు జిల్లాలో బైక్ అదుపుతప్పి ప్రమాదం..పంట పొలాల్లో యువకుడు మృతి!
Mulugu: మంగపేట మండలం తిమ్మంపేట క్రాస్ వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి ప్రమాదం.
ఏటూరునాగారం మండలం ఆకులవారి గణపురం కు చెందిన మీరాజ్ గా గుర్తించిన స్థానికులు,పంట పొలాల్లో పడిఉన్న మృతదేహం.. పోలీసులకు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




