Palakurthi: బతుకమ్మ పండుగ వేళ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సందేశం!

Palakurthi: పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి!

S MAHENDER, PALAKURTHI
Published on: 18 Oct 2026 3:21 PM IST
Palakurthi
X

Palakurthi: బతుకమ్మ పండుగ వేళ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సందేశం!

Palakurthi: పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, WETA ఫౌండర్ & చైర్మన్ శ్రీమతి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని పేర్కొంటూ, ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI