Palakurthi: పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పూజలు!

Palakurthi: పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దసరా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు.

S MAHENDER, PALAKURTHI
Published on: 20 Oct 2026 2:55 PM IST
Palakurthi
X

Palakurthi: పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పూజలు!

జనగామ జిల్లా: పాలకుర్తి మండలంలోని ప్రసిద్ధ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. దసరా పండుగను పురస్కరించుకుని ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI