Hanamkonda: ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి!
Hanamkonda: హనుమకొండ జిల్లాలో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఐక్య కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపు.
Hanamkonda: ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి!
Hanamkonda: హనుమకొండ జిల్లా, పరకాల TGSRTC ఎన్నికల ప్రచారంలో భాగంగా TWU, SWF ఐక్య కూటమి అభ్యర్థుల తరపున పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడే ఐక్య కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. బాణం గుర్తుకు ఓటు వేసి ఐక్య కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని RTC కార్మికులను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఐక్య కూటమి నాయకులు, RTC కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




