Mulugu: ములుగు: ఎన్నికలు జరగని 58 జీపీలకు రూ.33.62 కోట్ల నిధులు

Mulugu: కోర్టు కేసుల వల్ల ఎన్నికలు జరగని ములుగు జిల్లాలోని 58 జీపీలకు మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వం రూ.33.62 కోట్ల నిధులు విడుదల చేసింది.

PONNALA SWAMY, MULUGU
Published on: 21 Sept 2026 8:02 PM IST
Mulugu
X

Mulugu: ములుగు: ఎన్నికలు జరగని 58 జీపీలకు రూ.33.62 కోట్ల నిధులు

ములుగు జిల్లా: ఎన్నికలు జరగని 58 గ్రామపంచాయతీలకు గుడ్‌న్యూస్, కోర్టు కేసులు, ఇతర కారణాలతో ఎన్నికలు జరగని గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం అండ.

ఎన్నికలు జరగలేదన్న కారణంతో నిలిచిపోయిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులు, గ్రామపంచాయతీలు నష్టపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.

మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో 58 గ్రామపంచాయతీలకు రాష్ట్ర నిధులు విడుదల, 58 గ్రామపంచాయతీలకు రూ.33.62 కోట్ల నిధులు విడుదల.

ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో నిధులు జమ, ఎన్నికలు జరగలేదని గ్రామాల అభివృద్ధి ఆగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం, కేంద్ర నిధులు రాకపోయినా.. గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చర్యలు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU