Mulugu: గట్టమ్మ వద్ద రూ.1.50 కోట్లతో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌కు మంత్రి సీతక్క శంకుస్థాపన!

Mulugu: ములుగు జిల్లా గట్టమ్మ వద్ద రూ.150 లక్షల అంచనా వ్యయంతో బీపీసీఎల్ సహకారంతో ఏర్పాటు చేయనున్న మహిళా సమాఖ్య ఫిల్లింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క.

I NARESH, ETURUNAGARAM
Published on: 6 Nov 2026 5:37 PM IST
Mulugu
X

Mulugu: గట్టమ్మ వద్ద రూ.1.50 కోట్లతో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌కు మంత్రి సీతక్క శంకుస్థాపన!

Mulugu: ములుగు మండలం గట్టమ్మ ప్రాంతంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సహకారంతో రూ.150 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న గట్టమ్మ మహిళా సమాఖ్య ఫిల్లింగ్ స్టేషన్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు.

I NARESH, ETURUNAGARAM

I NARESH, ETURUNAGARAM