Mulugu: మల్లంపల్లిలో మంత్రి సీతక్క పర్యటన.. 215 మందికి చేయూత పింఛన్ల పంపిణీ!

Mulugu: ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలో మంత్రి సీతక్క పర్యటించి, 10 గ్రామ పంచాయతీల పరిధిలోని 215 మందికి నూతన చేయూత పింఛన్ల పత్రాలను అందజేశారు.

I NARESH, ETURUNAGARAM
Published on: 18 Nov 2026 1:28 PM IST
Mulugu
X

Mulugu: మల్లంపల్లిలో మంత్రి సీతక్క పర్యటన.. 215 మందికి చేయూత పింఛన్ల పంపిణీ!

Mulugu: ములుగు జిల్లా మల్లంపల్లి లో మంత్రి సీతక్క పర్యటన. మహిళల ఆర్థిక స్వావలంబనకు బంగారు బాట వేస్తున్న మహిళా సంఘాలు. మహిళల ఆదాయాన్ని పెంపొందించేందుకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి కార్యక్రమాలు.

చిన్న దుకాణాల ఏర్పాటుకు ప్రోత్సాహం.. మహిళలకు వెన్నుదన్నుగా ప్రభుత్వం ఉంటుంది మంత్రి సీతక్క. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ. మల్లంపల్లి మండలంలోని 10 గ్రామ పంచాయతీల్లో 215 మందికి నూతన చేయూత పింఛన్ల పత్రాలు అందజేసిన మంత్రి సీతక్క.

I NARESH, ETURUNAGARAM

I NARESH, ETURUNAGARAM