Maripeda: మరిపెడ 1వ వార్డులో పారిశుధ్య పనుల పరిశీలన
Maripeda: మరిపెడ 1వ వార్డులో పారిశుధ్య, జంగిల్ క్లియరెన్స్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ.
Maripeda: మరిపెడ 1వ వార్డులో పారిశుధ్య పనుల పరిశీలన
మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 1వ వార్డులో కొనసాగుతున్న పారిశుధ్య, జంగిల్ క్లియరెన్స్ పనులను సోమవారం మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు.
వార్డులో పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన పనుల పురోగతిని ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తిరుపతి, మున్సిపల్ బాధ్యుడు వెంకట్ లాల్ తదితరులు పాల్గొన్నారు.




