Mahabubabad: ఘనంగా గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ 6వ వార్షికోత్సవం!
Mahabubabad: గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో మహబూబాబాద్‌కు చెందిన సమ్మెట వెంకటేశ్వర్లుకు జాతీయస్థాయి 2026 విజయదశమి పురస్కారం, స్వర్ణ కంకణ సత్కారం లభించింది.
Mahabubabad: ఘనంగా గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ 6వ వార్షికోత్సవం!
మహబూబాబాద్: శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ 6 వ వార్షిక ఉత్సవాలు త్యాగరాయ గాన సభ సంగీత నాట్య కళావేదిక, చిక్కడపల్లి, హైద్రాబాద్ నందు సంస్థ అధ్యక్షుడు శ్రీ దూడపాక TSGLI. L601662, సంఘ సేవా కార్యక్రమాలలో కృషి చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల కు చెందిన 39 జాతీయ స్థాయి 2026 విజయదశమి పురస్కారాలు అందజేశారు.
మహబూబాబాద్ కు చెందిన సమ్మెట వెంకటేశ్వర్లు గారికి సాహితీ రంగంలో జాతీయస్థాయి 2026 విజయదశమి పురస్కారం తో పాటు స్వర్ణ కంకణం, గోల్డ్ మెడల్, పురస్కార పత్రం,మెమెంటో తో పాటు దుశ్శాలువతో సకల సన్మాన సత్కారాలతో సన్మానించారు.
శ్రీమతి అంక విజయదుర్గా భవానీ, అక్షర సమీక్ష దినపత్రిక సంపాదకురాలు, సామాజికకార్యకర్త.,డా. దూడపాక శ్రీధర్, కవి, గేయరచయిత, చిత్రకారుడు, గౌతమేశ్వర సాహితీ కళాసేవా సంస్థ అధ్యక్షులు,డా. దీటి గోపాలకృష్ణయ్య, వినాయక ఫౌండేషన్ అధ్యక్షులు, కడప గారి చేతుల మీదుగా సత్కారము అందుకోనైనది.




