Mahabubabad: మహబూబాబాద్‌లో ఓటు హక్కుపై 'స్వీప్' అవగాహన సదస్సు

Mahabubabad: మహబూబాబాద్ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో స్వీప్ ఆధ్వర్యంలో వ్యాసరచన, క్విజ్ పోటీలు. కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాలతో సదస్సు నిర్వహణ.

A.Rajkumar, Mahabubabad
Published on: 7 Nov 2026 4:06 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో ఓటు హక్కుపై 'స్వీప్' అవగాహన సదస్సు

మహబూబాబాద్: భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాల మేరకు స్వీప్ యాక్టివిటీస్ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో వ్యాసరచన పోటీలు, క్విజ్.

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయాలపై శనివారం మహబూబాబాద్ పట్టణం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఈఆర్ఓ రాజేశ్వరరావు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad