Kuravi: పెద్దతండాలో వివాహ వేడుక: వధూవరులను ఆశీర్వదించిన సత్యవతి!

Kuravi: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో జరిగిన గుగులోత్ కొటేష్ వివాహ వేడుకకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 12 Oct 2026 7:46 PM IST
Kuravi
X

Kuravi: పెద్దతండాలో వివాహ వేడుక: వధూవరులను ఆశీర్వదించిన సత్యవతి!

కురవి, అక్టోబర్ 12: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం పెద్దతండా గ్రామానికి చెందిన గుగులోత్ కొటేష్ వివాహ వేడుకకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నూతన దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL