Mahabubabad: లో-వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా!

Mahabubabad: లో-వోల్టేజ్ సమస్యను పరిష్కరించి నిరంతర త్రీ-ఫేజ్ కరెంట్ ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 12 Oct 2026 6:29 PM IST
Mahabubabad
X

Mahabubabad: లో-వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా!

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం లోని మర్రిగూడెం పంచాయతీ పరిధిలోని పంటలు వేసినా రైతులకు,విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు, కరెంటు లో low వోల్టేజ్ సమస్యను తీర్చాలని, త్రి ఫేస్ కరెంటు సౌకర్యం కల్పించాలని, రైతుల మోటర్లు కాలి పోకుండా కాపాడాలని,

కరెంటు Dpలపై ఓవర్ లోడు పడకుండా డీపీలు కాలి పోకుండా విద్యుత్ అధికారులు ఈ విషయంపై స్పందించాలని,ధర్నా, చేసి సబ్ స్టేషన్ సంబంధిత విద్యుత్ అధికారులకు వినతి పత్రాలు అందించడం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతులు అయిన మూడు బాబులాల్, చంటి, మదన్ లాల్, లస్కర్, భాస్కర్, మధు, భీముడు, శివాజీ ,గోపి, తదితరుల రైతులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM