Mahabubabad: సింగారంలో భూముల రీ-సర్వే పరిశీలించిన అదనపు కలెక్టర్!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా సింగారంలో భూముల రీ-సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్ K. అనిల్ కుమార్. సరిహద్దులు చూపి సర్వేకి సహకరించాలని రైతులకు విజ్ఞప్తి.
Mahabubabad: సింగారంలో భూముల రీ-సర్వే పరిశీలించిన అదనపు కలెక్టర్!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా మండలం సింగారం రెవెన్యూ గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే జరుగుతున్న ప్రదేశంనుK. అనిల్ కుమార్, అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) విజిట్ చేసినారు... ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) మాట్లాడుతూ సింగారం రెవెన్యూ పరిధిలో భూములు కలిగి ఉన్న రైతులు సర్వే జరిగే సమయంలో అట్టి భూమి చుట్టూ పక్క ల రైతులు కూడా వచ్చి సర్వే టీం కి వారియొక్క భూములకు సరిహద్దులు చూపించి రీ సర్వే కి సహకరించాలని రైతులకు తెలియ చేసినారు. రీ సర్వే వలన ఎప్పటినుంచో ఉన్న భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియచేసారు.. ఈ కార్యక్రమంలో తాసిల్దార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్, GPO, licensed surveyors సరిహద్దు గ్రామం అయిన కృష్ణాపురం రైతులు అధికారులు.




