Jangaon: జనగామ బతుకమ్మ కుంట వివాదంపై స్పందించిన చేర్యాల ఏఎంసీ ఛైర్మన్!

Jangaon: జనగామ బతుకమ్మ కుంట వద్ద జరిగిన ప్రోటోకాల్ వివాదంపై చేర్యాల ఏఎంసీ ఛైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి స్పందించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 19 Oct 2026 8:22 AM IST
Jangaon
X

Jangaon: జనగామ బతుకమ్మ కుంట వివాదంపై స్పందించిన చేర్యాల ఏఎంసీ ఛైర్మన్!

Jangaon: జనగామ బతుకమ్మ కుంటలో సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదంపై చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి స్పందించారు.

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తనపై వ్యక్తిగత కక్షతోనే వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. బతుకమ్మ వేడుకల్లో జరిగిన పరిణామాలకు ఎమ్మెల్యేనే కారణమని మీడియా ద్వారా పేర్కొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON