Jangaon: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి తీవ్ర ధ్వజం!
Jangaon: జనగామ జిల్లా కొడకండ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
Jangaon: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి తీవ్ర ధ్వజం!
జనగామ: జనగామ జిల్లా కొడకండ్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై బీఆర్ఎస్ సమీక్షా సమావేశం, సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి, ఎర్రబెల్లి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం.
కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్న ఘనత కేసీఆర్‌దే, ఎర్రబెల్లి, నా వల్ల కాదు అంటున్న ముఖ్యమంత్రి ఆ కుర్చీలో ఎందుకు ఉన్నారు? అంటూ రేవంత్‌పై ఎర్రబెల్లి ఫైర్, దేవాదుల ప్రాజెక్టులో పంపులు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎర్రబెల్లి, రాష్ట్రంలో కరెంట్ కోతలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ విమర్శలు.
తెలంగాణలో పడిపోతున్న భూముల ధరలకు రేవంత్ ప్రభుత్వమే కారణమని ఆరోపణ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల భాగస్వామ్యం పెంచేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి, ఎర్రబెల్లి.




