Jangaon: జనగామ మండలంలో ప్రమాదం కారుతో సహా బావిలోకి దూసుకెళ్లిన దంపతులు!

Jangaon: జనగామ మండలం పెద్దరామన్‌చర్లలో ప్రమాదవశాత్తు బావిలో పడిన ప్రెగ్నెన్సీ కారు. భార్యను రక్షించి తాడు సాయంతో బయటపడ్డ భర్త ప్రశాంత్.

MD AHMAD PASHA, JANGAON
Published on: 11 Nov 2026 2:00 PM IST
Jangaon
X

Jangaon: జనగామ మండలంలో ప్రమాదం కారుతో సహా బావిలోకి దూసుకెళ్లిన దంపతులు!

Jangaon: జనగామ మండలం పెద్దరామన్‌చర్లకు చెందిన కొలిపాక ప్రశాంత్‌ భారీ ప్రెగ్నెన్సీ కావడంతో గ్రామానికి చెందిన వేరే వ్యక్తి కారును తీసుకొని ఆసుపత్రి వెళ్లడం కోసం బయలుదేరారు. క్రమంలో పోచన్నపేట శివారులోకి చేరుకోగానే మూలమలుపు వద్ద గల బావిలో పడగా, ఆయన భార్య సురక్షితంగా బయటపడ్డారు.

కారు బావిలోకి దూసుకెళ్తున్న సమయంలో ప్రశాంత్‌ తన భార్యను బయటకు నెట్టడంతో ఆమె ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈత వచ్చిన ప్రశాంత్‌ బావిలో ఉన్న తాడును పట్టుకుని పైకి వచ్చారు. ఉపసర్పంచ్‌ ఉమేశ్‌చంద్రతో పాటు మరో ఇద్దరు గ్రామస్తులు తాడు సాయంతో ఆయనను బయటకు తీసేందుకు సహకరించారు. సమాచారం అందుకున్న బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్‌ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON