Jangaon: జనగామ సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ ప్రకటన!
Jangaon: జనగామ జిల్లాలో దసరా పండుగ సెలవు నేపథ్యంలో సోమవారం జరగాల్సిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం రద్దు అయినట్లు కలెక్టర్ తెలిపారు.
Jangaon: జనగామ సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ ప్రకటన!
Jangaon: సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం రద్దు ప్రజలు తమ వినతులతో కలెక్టరేట్కు రావద్దు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దసరా పండుగ నేపథ్యంలో ప్రభుత్వ సెలవు OH దృష్ట్యా జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని
ఈ సోమవారం అక్టోబర్ 19 న రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ వినతులు, ఫిర్యాదులతో సోమవారం కలెక్టరేట్కు రావద్దని కలెక్టర్ కోరారు...




