Jangaon: జనగామలో బీఆర్ఎస్ గర్జన: ఆర్టీసీ చౌరస్తాలో భారీ బహిరంగ సభ

Jangaon: జనగామ ఆర్టీసీ చౌరస్తా బహిరంగ సభకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య హాజరై కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 11 Oct 2026 3:38 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో బీఆర్ఎస్ గర్జన: ఆర్టీసీ చౌరస్తాలో భారీ బహిరంగ సభ

జనగామ జిల్లా: ఆర్టీసీ చౌరస్తాలోనీ బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. అనంతరం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON