Raghunathpally: నిడిగొండ విద్యార్థిని భవితకు ఎంబీబీఎస్ సీటు: ఘన సన్మానం
Raghunathpally: రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామానికి చెందిన నాలికపల్లి భవిత ఎంబీబీఎస్ సీటు సాధించడంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు సన్మానించారు.
Raghunathpally: నిడిగొండ విద్యార్థిని భవితకు ఎంబీబీఎస్ సీటు: ఘన సన్మానం
జనగామ జిల్లా: రఘునాథపల్లి నిడిగొండ గ్రామానికి చెందిన నాలికపల్లి భవితకు ఎంబిబిఎస్ (MBBS) సీటు శాలువాతో ఘనంగా సన్మానించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అభినందనలు రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామవాసులు నాలికపల్లి రామచంద్రం - రేణుకల కుమార్తె భవితకు ఎంబిబిఎస్ సీటు సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు ఘన సన్మానం ఎంబిబిఎస్ సీటు సాధించిన నిడిగొండ గ్రామానికి చెందిన విద్యార్థిని భవితను శాలువాతో సత్కరించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి, నాయకులు ఇబ్రహీం పాషా, పేర్నే రవి కురుమ.




