Jangaon: జనగామలో వెల్లివిరిసిన మతసామరస్యం ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

Jangaon: జనగామ పట్టణ 7వ వార్డులో మతసామరస్య ప్రతీకగా నిర్వహించిన మహా అన్నదానంలో ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 20 Sept 2026 2:00 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో వెల్లివిరిసిన మతసామరస్యం ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

Jangaon: జనగామ 7వ వార్డులో మహా అన్నదాన కార్యక్రమం జనగామ పట్టణంలోని 7వ వార్డులో గణేష్ మండపం వద్ద కౌన్సిలర్ కమార్ సాజిద్ ఆధ్వర్యంలో మతసామరస్యానికి ప్రతీకగా మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ శాసనసభ్యులు డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్నదానం చేశారు...

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON