Jangaon: జనగామలో ఘనంగా బతుకమ్మ వేడుకలు పాల్గొన్న ఎర్రబెల్లి, పల్లా!
Jangaon: జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.
Jangaon: జనగామలో ఘనంగా బతుకమ్మ వేడుకలు పాల్గొన్న ఎర్రబెల్లి, పల్లా!
జనగామ: జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలకు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని.
బతుకమ్మ ఆడారు మహిళల్లో పండుగ ఉత్సాహాన్ని నింపుతూ వారితో మమేకమై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు MLA పళ్ళా రాజేశ్వర్ రెడ్డి గారు బతుకమ్మ ఆడటంతో అందరిలోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి ఈ సందర్భంగా
జనగామ జిల్లా ఆడ బిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు గ్రామ ఆడబిడ్డలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




