Jangaon: దేవరుప్పులలో లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలు!

Jangaon: జనగామ జిల్లా దేవరుప్పుల చౌరస్తాలో లారీ ఢీకొన్న ప్రమాదంలో వృద్ధుడి పరిస్థితి విషమం. ఆసుపత్రికి తరలింపు.

S MAHENDER, PALAKURTHI
Published on: 9 Oct 2026 2:47 PM IST
Jangaon
X

Jangaon: దేవరుప్పులలో లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలు!

Jangaon: దేవరుప్పుల మండలకేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ. ద్విచక్ర వాహనంపై రోడ్డును క్రాస్ చేస్తున్న వృద్ధుడిని సూర్యాపేట వైపు వెళ్తున్న లారీ ఢీ. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వృద్ధుడికి తీవ్రగాయాలు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తీవ్రగాయాలతో ఉన్న వృద్ధుడిని అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించిన స్థానికులు. వృద్ధుడు సూర్యాపేట జిల్లా,తిరుమల గిరి మండలం,ఈపి తండా వాసిగా గుర్తింపు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI